వృషభ రాశి వాళ్లు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కొందరు ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది
మిధున రాశి వాళ్ళకి పనుల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి బంధువులతో వాదనలో నివారించడం మంచిది
కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి తెలివితేటలతో కీలక నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేస్తారు
సింహరాశి వాళ్లు ఏకాగ్రతతో వ్యవహరించాలి బంధువులు నుంచి ఆధార అభిమానం పొందుతారు ఆర్థిక విషయాల్లో ఖర్చులు నియంత్రించుకోవాలి
కన్య రాశి వాళ్లకి బంధువుల సహకారం ఉంటుంది ధర్మసిద్ధి ఉంటుంది శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది
తులారాశి వాళ్ళు భవిష్యత్తు ప్రణాళికను అమలు చేస్తారు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు ధైర్యంగా చేసిన పనులు సఫలం అవుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది
వృశ్చిక రాశి వాళ్లకు అనుకూల గ్రహబలం ఉంది అదృష్టమైన సమయం అని చెప్పవచ్చు అధికారులను నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు
ధను రాశి వాళ్ళు ప్రారంభించిన పనులు విజయం సాధిస్తారు మనోబలంతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల సహకారం ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది శత్రువుల నుండి జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్లు మిత్రులుగా మారి అవకాశం ఉంది
మకర రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు స్నేహితుల సహకారం ఉంటుంది ముఖ్యం నిర్ణయాల్లో మీ ఆలోచనలు నమ్ముకోవడం మంచిది గత శ్రమ ఫలిస్తుంది
కుంభ రాశి వాళ్ళకి పనుల్లో జాతకం రాకుండా జాగ్రత్త పడాలి కుటుంబ బాధితులు పెరిగే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో అంచనాలు తగ్గవచ్చు విలువైన వస్తువులు విషయంలో అప్రమంతంగా ఉండాలిo
మీన రాశి వాళ్లకి పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి ఆస్తిరమైన ఆలోచనలు ఇబ్బందులు దారితీసే అవకాశం ఉంది పెద్దల సలహా పాటిస్తే మంచి జరుగుతుంది మనం విచారం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి
No comments:
Post a Comment