Friday, April 10, 2026

Live horoscope reading

Please join for live streaming tomorrow Sunday 12.04.2026 for free horocope reading in my facebook page TVS ASTRO 
11 AM

Saturday, April 4, 2026

weekly horocope Pscies మీన రాశి


05.04.2026 to 11.04.2026

మీన రాశి వారికి మనోబలం పెంచుకొని ముందుకు సాగాలి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారంలో మెలకువ అవసరం కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోవడం మేలు చేస్తుంది ఓర్పు సహనం విజయానికి దారి తీస్తాయి చివరి భాగములు శుభ ఫలితాలు ఉంటాయి

weekly horocope kumbha rasi

05.04.2026 to 11.04.2026

ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది కృషికి తగిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సహకారం అవసరం తెలివిగా ఆలోచించాలి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే లక్ష సాధన సాధ్యమవుతుంది

weekly horocope Capricorn మకర రాశి


05.04.2026 to 11.04.2026

మకర రాశి వాళ్లకు అద్భుతమైన కాలం ఉద్యోగంలో ఉన్నత స్థితి గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడుల లాభాలు ఉంటాయి విస్తరణ అవకాశాలు మెడగా కనబడుతున్నాయి గృహ భూ సంబంధిత యోగాలు అనుకూలం సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది

weekly horocope Dhanu rasi


05.04.2026 to 11.04.2026

సకాలంలో అన్ని పనులు ప్రారంభిస్తే విజయాలు మీ సొంతం అవుతాయి ఆర్థిక అభివృద్ధి ఆదాయం వృద్ధి కనిపిస్తుంది ఉద్యోగములు మంచి అనుభవంతో పనిచేస్తే అవకాశాలు మరియు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం విలేజెస్

weekly horocope scorpio వృశ్చిక రాశి

05.04.2026 to 11.04.2026

వృశ్చిక రాశి వాళ్లకు వ్యాపారంలో లాభాలు అభివృద్ధి ఉంటుంది పెట్టుబడులు అనుకూల ఫలితాలు ఇస్తాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మేలు జరుగుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం కలహాలకు దూరంగా ఉండాలి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి

weekly horocope Libra తులారాశి


05.04.2026 to 11.04.2026
అనుకూల కాలం పనులు సక్రమంగా నెరవేరుతాయి ఉద్యోగంలో అభివృద్ధి పదోన్నతులు అవకాశాలు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి ఆర్థిక సంబంధిత విషయాలను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సహకారం మేలు చేస్తుంది శుభవార్త ఆనందాన్నిస్తుంది

weekly horocope Virgo కన్య రాశి


05.04.2026 to 11.04.2026

వ్యాపారంలో అనుకూల యోగం ఉంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి పెట్టుబడు లభిస్తాయి ఉద్యోగంలో గౌరవం గుర్తింపు పెరుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల సహకారం బలంగా ఉంటుంది ఆర్థిక సంబంధ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కృషితో లాభం సాధ్యమవుతుంది వారి చివరి భాగంలో శుభ ఫలితాలు ఉన్నాయి

weekly horocope Leo సింహరాశి

05.04.2026 to 11.04.2026

ఏకాగ్రత పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో గుర్తింపు తో పాటు ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది మిత్రుల సహకారంతో పనులు విజయవంతం అవుతాయి వ్యాపారంలో సమస్పూర్తి అవసరము ధైర్యంగా ముందుకు సాగితే లక్ష్యాలు సాధిస్తారు

weekly horocope Cancer కర్కాటక రాశి


05.04.2026 to 11.04.2026

జాగ్రత్తగా సమూల్యంగా ముందుకు సాగితే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి పరిస్థితులు అర్థం చేసుకున్న ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులు సూచనలు మేలు చేస్తాయి ఆర్థికస్థిరత్వం మీరు పొందుతారు ఈ వారం అంతా అనుకూలమే

weekly Horocope gemini మిధున రాశి

05.04.2026 to 11.04.2026

మిధున రాశి వాళ్ళకి ఉద్యోగంలో అనుకూలత కనిపిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకున్న సమయం ఆసన్నమైంది ఆర్థికంగా పురోగతి పెట్టుబడులు అన్ని లభిస్తాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కృషితో మీరు అభివృద్ధి సాధ్యమవుతుంది మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి కుటుంబంతో చర్చించిన నాయాలు తీసుకోవడం మంచిది

weekly horocope Tarus వృషభ రాశి

05.04.2026 to 11.04.2026

వృషభ రాశికి అత్యంత శ్రేష్టమైన కాలం ప్రారంభించిన పనులు అన్ని సఫలమవుతాయి ఉద్యోగంలో గౌరవం ప్రశంసలు ఉంటాయి ఆదాయం మార్గాలు కనిపిస్తాయి పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి సిరాస్తి వృద్ధి అవుతుంది ఖర్చులపై నియంత్రణ ఉండాలి మిత్రుల సహకారం బలంగా ఉంది సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి

weekly Horocope Aries sign

05.04.26 to 11.04.2026

మేష రాశి వాళ్లకు గ్రహబలం అనుకూలంగా ఉంది వ్యాపారంలో విస్తీర్ణకు అవకాశాలు ఏర్పడి క్రమంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది కృషికి తగిన లాభాలు వస్తాయి ఉద్యోగంలో గుర్తింపుతో పాటు ప్రోత్సాహం కూడా పొందుతారు నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కుటుంబ సభ్యులు సూచనలు మేలు చేస్తాయి అవసరాల సమయంలో మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక విషయంలో స్పష్టత కలుగుతుంది వివాదాలకి దూరంగా ఉండాలి

Thursday, April 2, 2026

Daily Horoscope zodiac signs 03.04.2026

మేష రాశి వాళ్లు చక్కటి ఆలోచనలతో పనులను సాధిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది కృతి ప్రతిష్టలు పెరుగుతాయి

వృషభ రాశి వాళ్లు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కొందరు ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది
మిధున రాశి వాళ్ళకి పనుల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి బంధువులతో వాదనలో నివారించడం మంచిది

కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి తెలివితేటలతో కీలక నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేస్తారు

సింహరాశి వాళ్లు ఏకాగ్రతతో వ్యవహరించాలి బంధువులు నుంచి ఆధార అభిమానం పొందుతారు ఆర్థిక విషయాల్లో ఖర్చులు నియంత్రించుకోవాలి

కన్య రాశి వాళ్లకి బంధువుల సహకారం ఉంటుంది ధర్మసిద్ధి ఉంటుంది శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది

తులారాశి వాళ్ళు భవిష్యత్తు ప్రణాళికను అమలు చేస్తారు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు ధైర్యంగా చేసిన పనులు సఫలం అవుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది

వృశ్చిక రాశి వాళ్లకు అనుకూల గ్రహబలం ఉంది అదృష్టమైన సమయం అని చెప్పవచ్చు అధికారులను నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు

ధను రాశి వాళ్ళు ప్రారంభించిన పనులు విజయం సాధిస్తారు మనోబలంతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల సహకారం ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది శత్రువుల నుండి జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్లు మిత్రులుగా మారి అవకాశం ఉంది

మకర రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు స్నేహితుల సహకారం ఉంటుంది ముఖ్యం నిర్ణయాల్లో మీ ఆలోచనలు నమ్ముకోవడం మంచిది గత శ్రమ ఫలిస్తుంది

కుంభ రాశి వాళ్ళకి పనుల్లో జాతకం రాకుండా జాగ్రత్త పడాలి కుటుంబ బాధితులు పెరిగే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో అంచనాలు తగ్గవచ్చు విలువైన వస్తువులు విషయంలో అప్రమంతంగా ఉండాలిo

మీన రాశి వాళ్లకి పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి ఆస్తిరమైన ఆలోచనలు ఇబ్బందులు దారితీసే అవకాశం ఉంది పెద్దల సలహా పాటిస్తే మంచి జరుగుతుంది మనం విచారం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి

SUN

 The Sun is the center of solar system. Its mean distance from

earth is 14,96,00,000 kms. It is nearest to earth in January

every year when it is 14,71,03,000 kms and farthest in July

when its distance from earth is 15,21,06,000 kms. Its diameter

is 13,92 000 kms (109.3 times of earth’s diameter), surface

area is 6.087 x 1012 square kms. (1,20,000 times of earth’s

surface area), Volume is 1.41 x 1018 cubic kms. (1,306,000

times the earth’s volume) and mass is 1.99 x 1030 kgs. The

average rotation of Sun in zodiac is 10 per day and therefore it

takes exactly one year to go around the zodiac.

Sun is a symbol of spirit. It is considered as soul of kalapursha.

Sun is considered as king of all planets. Possibly Sunday is

kept as a holiday every where so that people are able to

worship Sun on Sundays. Sun represents lord Brahma with

his four faces causing the four seasons and four elements (Fire,

Air, Earth, Water). The Sun offers us power of resistance and

vitality. It rules our consciousness. It gives us force and will

power and makes one determined and decisive.

Sun is hot, dry, masculine and positive planet. He is god of

Fire and fiery in nature. Sun is lord of direction East and

governs ‘Grishma’ season (June-July). His color is orange.

Sun represents father of the native, kings, the government and

those in authority. In female horoscope, it represents husband.

Sun gives the native honey colored eyes and large and round

face. It makes color of body and hair lighter in shade and

gives a bilious temperament. Parts of the body ruled by Sun

are heart, head, brain, right eye in males and left eye in females,

bones, mouth, spleen, throat, lungs, arteries, blood and its

circulation.

When Sun is afflicted it makes the native arrogant, mean,

boastful, irritable, jealous, wavering temperament, angry,

proud, immoral.

When Sun is beneficial it gives boldness, commanding ability,

fame, position, dignity, vitality, energy, happiness, royal

appearance, optimism, power, success, good health, warmth,

affection, good temperament, respect to elders, honour from

government, wealth.

Health:

The diseases indicated by Sun are heart problems, epilepsy,

cerebral, meningitis, aphasia, polypus, eye disease, high fever,

baldness, low blood pressure, and sunstroke.

Products:

The products represented by Sun are rice, groundnut,

coconut, almonds, chillies, myrobalans, wheat, lavender,

saffron, gur, pungent taste juice, orange, asafoetida,

cardamoms, poison, laurel, vermin, cedar, marigold, pod grains

etc.

Animals :

Sun represents all majestic animals like lion, boar, horse, and

serpents. It also represents Lark, swan, nightingale and other

singing birds.

Abode :

Sun represents places like mountains, forests, Shiva temples,

fortress, government buildings, public offices like District

Boards, panchayat etc.

Precious metals & Gems :

Gems represented by Sun are Gold, Copper and Ruby. Native

whose lord of ascendant is Sun can wear the ring of Ruby in

copper or gold in ring finger in the constellation of Sun.

Wednesday, April 1, 2026

Daily horoscope 02.04.2026

ఓం గురుభ్యోనమః
ఓం శ్రీమాత్రే నమః
మేష రాశి వాళ్ళకి ఉత్సాహం ధైర్యం బలంగా ఉంటాయి పనులు సాఫీగా పూర్తి అవుతాయి ధన లాభం సంతోషం కలిగి అవకాశం ఉంది కొంత ఒత్తిడి ఉన్న ప్రయత్నంతో అన్ని అనుకూలిస్తాయి నవగ్రహ ఆరాధన చేయడం ఉత్తమం

వృషభ రాశి వాళ్లకి ధనలా ఉన్నప్పటికీ మన బలం కొంతమంది పనుల్లో జాప్యం ఒత్తిడి ఉండవచ్చు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఓర్పుతో ఉండండి పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి ఆదిత్య హృదయం పాటించటం మేలు చేస్తుంది

మిధున రాశి వాళ్ళకి మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది నిర్ణయాల్లో జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి కొంత లాభం ఉంటే ఒత్తిడి కూడా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉండవచ్చు శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం

కర్కాటక రాశి వాళ్ళకి మనోధైర్యం ఉన్న కొన్ని ఆటంకాలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది పనుల్లో కొద్దిగా జాగ్రత్త అవసరం కుటుంబ సహకారం కొంతమేర మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి ఇష్టదేవత స్తోత్రం పాటించటం ఉత్తమం

సింహ రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో పురోగతి ఉన్న ఒత్తిడిలు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మనసు స్థిరంగా ఉంచుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీకు ఎటువంటి నష్టం ఉండదు ఆదిత్య ఆరాధన మేలు చేస్తుంది

కన్యా రాశి వాళ్ళకి మనశ్శాంతి ధైర్యం సౌఖ్యం అన్ని బాగుంటాయి ధన లాభం గౌరవం పొందుతారు విజయం సాధిస్తారు మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి శ్రీ వెకటేశ్వర స్వామి వారిని దర్శించడం వల్ల అంతా శుభం జరుగుతుంది

తుల రాశి వారికి కొంత మనోధైర్యం తగ్గవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పనిలో ఒత్తిడి ఉన్న శాంతంగా వ్యవహరిస్తే అన్ని నియంత్రణలోకి వస్తాయి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది

వృశ్చిక రాశి వాళ్ళు మనశ్శాంతి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు ఆటంకాలు ఉంటాయి పనుల్లో జాగ్రత్త అవసరం ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులన్నీ మెరుగుపడతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం మంచిది

ధనుర్ రాశి వాళ్ళకి ధైర్యం సౌఖ్యం ధన లాభం మీకు తోడుగా ఉంటాయి పనులు సాఫీగా పూర్తవుతాయి శుభవార్తలు వింటారు మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది శ్రీ రామ నామస్మరణం మంచిది

మకర రాశి వారికి మనోబలం పెంచుకోవాలి కుటుంబం వాటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఓర్పుతూ వ్యవహరించండి పరిస్థితి ధ్యానం మేలు చేస్తుంది

కుంభ రాశి వాళ్ళకి మనసు చెంచలంగా ఉండే అవకాశం ఉంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చు ఓర్పు చాలా అవసరం నవగ్రహ ఆరాధన శుభప్రదం

మీన రాశి వాళ్ళకి మనశ్శాంతి ఉన్న కొన్ని విషయాల్లో ఒత్తిడి ఉంటుంది ధనం బాగా ఖర్చు ఓర్పుతో వ్యవహరించండి ఆధ్యాత్మికంపై దృష్టి మీకు ఎంతో సహకరిస్తుంది ఈశ్వర ధ్యానం శ్రేయస్కరం

Daily panchangam

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత రుతువు చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి ఉదయం 6:30 తదుపరి బహుళపక్షపాట్యమి హస్తా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల 47 నిమిషాల వరకు తదుపరిచిత్త అమృత ఘడియలు ఉదయం 10:30 12 రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 సూర్యాస్తమం సాయంకాలం 6 10

Daily Panchangam - Tirupati - Nov 6, 2026 🙏 Shukravaram Panchangam Nov 6, 2026 - Tirupati ✨ Dhan Trayodashi...