మేష రాశి వాళ్ళకి కీలక విషయాల్లో దిగ్విజయంగా ముందుకు సాగే అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగాలలో అనుకూలంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మనసు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇష్టదైవరాజనం మేలు చేస్తుంది
వృషభ రాశి వారికి ఏ ఉద్యోగంలో అనుకున్న పనులు పూర్తవుతాయి కార్యాలయంలో స్నేహపూర్వక వాచాలను ఉంటుంది కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఉంటుంది అంత శుభం
మిధున రాశి వాళ్ళకి పట్టు వదలకుండా పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధిస్తారు అయితే కొన్ని పరిస్థితులు మనోవిచారానికి కలిగించేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
కర్కాటక రాశి వాళ్ళకి సందర్భానుసారంగా వ్యవహరిస్తే అన్ని ఆశించిన ఫలితాలే అందుకోగలరు మీ ఆత్మవిశ్వాసం నడిపిస్తుంది అనవసర విషయాల్లో తలదురుచుకున్న ఉండడం మంచిది
సింహరాశి వాళ్లు ప్రారంభించిన పనులు చక్కని పురోగతి కనిపిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడానికి ఇది మంచి సమయం సౌభాగ్య సిద్ధి కూడా బాగుంటుంది ఇష్టదేవతను ప్రార్థించండి
కన్య రాశి వాళ్లకి అద్భుతమైన కార్యజయం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల నుంచి ఆధార అభిమానాలు వస్తాయి ఆశించిన మేరకు అర్ధ లాభం ఉంటుంది ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు
తుల రాశి ప్రారంభించిన పనులు విజయసిద్ధి కలుగుతుంది మీరు వినయ్ ఒక శుభవార్త మీలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది వినోద కార్యక్రమములో చురుగ్గా పాల్గొంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి
వృశ్చిక రాశి వాళ్ళు చేయవలసిన పనులు ఎట్టి పరిస్థితులను వాయిదా వేయకండి కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలు సులభంగా అధికమిస్తారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగండి గణపతిని ఆరాధించడం వల్ల మంచి చేయాలి కలుగుతాయి
ధనుస్సు రాశి వాలు శ్రమకు దగిన ఫలితాలు ఉంటాయి అధికారులతో నమ్మక వ్యవహరించడం వలన చాలా మంచిది మీకు మరో విచారణ కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి మనోబలాన్ని దృఢంగా ఉంచుకోవడం ఉత్తమం
మకర రాశి వాళ్లకు ప్రశాంతమైన ఆలోచనలు సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ సమర్థతను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క విషయాల్లో బాగా ఆలోచించి అడుగులు వేయండి ఉత్సాహంతో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు పొందడానికి వెంకటేశ్వర స్వామి ఆవదించండ
కుంభ రాశి వాళ్లకు లక్ష్యాలు కట్టుబడి పని చేయాలి ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేసుకోకండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం వలన అన్ని మంచి జరుగుతాయి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది మనోవిచారం కలగకుండా దూరంగా ఉండాలి శివరాధన వల్ల ఆటంకాలు కలుగుతాయి
మీన రాశి వాళ్ళకి ప్రారంభోత్సవంలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త వహించాలి మృత్యువు ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తీసుకుని నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి అయితే కొన్ని సంఘటనలు బాధలు కలిగించే అవకాశం ఉందన్న మనోబలం తగ్గకుండా చూసుకోవాలి అదే పడకుండా ముందుకు సాగితే అన్ని శుభ ఫలితాలే ఉంటాయి