కర్కాట రాశి వాళ్ళకి గురువు 12వ స్థానంలో ఉన్నాడు అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు రాహు దేవత కుంభరాశిలో కేతువు దేవత సింహరాశిలో అంటే కుటుంబ స్థానంలో కేతువు దేవత సంచారం చేస్తున్నాడు దీని ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్న అవి అధిగమించే ప్రయత్నం చేస్తారు కొంచెం అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి పదవియోగం మిత్రులతో బంధువులతో సానుకూలత ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి కుటుంబ పరంగా వాతావరణం అన్ని విధాల సహకరిస్తుంది వారము చివరలో ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది
Welcome to TVS ASTROLOGY - Tirupati's Trusted Astrology Services Since Years. 🔮 Maa Services: ✔️ Personal Jathakam Reading ✔️ Vivaha Morutham / Marriage Matching ✔️ Vastu Consultation for Home & Business ✔️ Business & Job Astrology ✔️ Dosha Nivarana & Pooja Remedies ✔️ Daily, Weekly & 2026 Yearly Horoscope 📲 Instant Consultation - Just Rs.501/- WhatsApp: +91 99590 70742 | UPI: praneeltirupati@oksbi 100% Accurate & Private Consultation - Tirupati Guruji
Subscribe to:
Post Comments (Atom)
Daily Panchangam - Tirupati - Nov 6, 2026 🙏 Shukravaram Panchangam Nov 6, 2026 - Tirupati ✨ Dhan Trayodashi...
-
మేష రాశి వాళ్లు చక్కటి ఆలోచనలతో పనులను సాధిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది కృతి ప్రతిష్టలు పెరుగుతాయి వృషభ రాశి వాళ్లు ప్రా...
-
30.03.2026 మేషరాశి మేష రాశి వాళ్లు ఎలాంటి ఆటంకం కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు కాస్త ధైర్యంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు వస్తాయి క...
-
05.04.26 to 11.04.2026 మేష రాశి వాళ్లకు గ్రహబలం అనుకూలంగా ఉంది వ్యాపారంలో విస్తీర్ణకు అవకాశాలు ఏర్పడి క్రమంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది ...
No comments:
Post a Comment