Sunday, March 29, 2026

weekly horoscope vruchika rasi scorpio sign

29.03.2026 to 04.04.2026
వృశ్చిక వ్యాపారాలను నూతన విజయాలు కనిపిస్తున్నాయి సమయస్ఫూర్తితో తీసుకుని నిర్ణయాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి పనులు సులభం అవుతాయి ప్రోత్సాహం పెద్దల నుంచి లభిస్తుంది. మిత్రులు కూడా మంచి సహకారం అందిస్తారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అప్పులకు అంటే అరుణ సమస్యలకు మీరు వెళ్ళవద్దు కలహాలు ఉండే అవకాశం ఉంది శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని శుభ ఫలితాలు పొందుతారు

No comments:

Post a Comment

Daily Panchangam - Tirupati - Nov 6, 2026 🙏 Shukravaram Panchangam Nov 6, 2026 - Tirupati ✨ Dhan Trayodashi...