ఓం శ్రీమాత్రే నమః
మేష రాశి వాళ్ళకి ఉత్సాహం ధైర్యం బలంగా ఉంటాయి పనులు సాఫీగా పూర్తి అవుతాయి ధన లాభం సంతోషం కలిగి అవకాశం ఉంది కొంత ఒత్తిడి ఉన్న ప్రయత్నంతో అన్ని అనుకూలిస్తాయి నవగ్రహ ఆరాధన చేయడం ఉత్తమం
వృషభ రాశి వాళ్లకి ధనలా ఉన్నప్పటికీ మన బలం కొంతమంది పనుల్లో జాప్యం ఒత్తిడి ఉండవచ్చు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఓర్పుతో ఉండండి పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి ఆదిత్య హృదయం పాటించటం మేలు చేస్తుంది
మిధున రాశి వాళ్ళకి మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది నిర్ణయాల్లో జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి కొంత లాభం ఉంటే ఒత్తిడి కూడా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉండవచ్చు శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం
కర్కాటక రాశి వాళ్ళకి మనోధైర్యం ఉన్న కొన్ని ఆటంకాలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది పనుల్లో కొద్దిగా జాగ్రత్త అవసరం కుటుంబ సహకారం కొంతమేర మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి ఇష్టదేవత స్తోత్రం పాటించటం ఉత్తమం
సింహ రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో పురోగతి ఉన్న ఒత్తిడిలు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మనసు స్థిరంగా ఉంచుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీకు ఎటువంటి నష్టం ఉండదు ఆదిత్య ఆరాధన మేలు చేస్తుంది
కన్యా రాశి వాళ్ళకి మనశ్శాంతి ధైర్యం సౌఖ్యం అన్ని బాగుంటాయి ధన లాభం గౌరవం పొందుతారు విజయం సాధిస్తారు మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి శ్రీ వెకటేశ్వర స్వామి వారిని దర్శించడం వల్ల అంతా శుభం జరుగుతుంది
తుల రాశి వారికి కొంత మనోధైర్యం తగ్గవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పనిలో ఒత్తిడి ఉన్న శాంతంగా వ్యవహరిస్తే అన్ని నియంత్రణలోకి వస్తాయి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది
వృశ్చిక రాశి వాళ్ళు మనశ్శాంతి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు ఆటంకాలు ఉంటాయి పనుల్లో జాగ్రత్త అవసరం ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులన్నీ మెరుగుపడతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం మంచిది
ధనుర్ రాశి వాళ్ళకి ధైర్యం సౌఖ్యం ధన లాభం మీకు తోడుగా ఉంటాయి పనులు సాఫీగా పూర్తవుతాయి శుభవార్తలు వింటారు మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది శ్రీ రామ నామస్మరణం మంచిది
మకర రాశి వారికి మనోబలం పెంచుకోవాలి కుటుంబం వాటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఓర్పుతూ వ్యవహరించండి పరిస్థితి ధ్యానం మేలు చేస్తుంది
కుంభ రాశి వాళ్ళకి మనసు చెంచలంగా ఉండే అవకాశం ఉంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చు ఓర్పు చాలా అవసరం నవగ్రహ ఆరాధన శుభప్రదం
మీన రాశి వాళ్ళకి మనశ్శాంతి ఉన్న కొన్ని విషయాల్లో ఒత్తిడి ఉంటుంది ధనం బాగా ఖర్చు ఓర్పుతో వ్యవహరించండి ఆధ్యాత్మికంపై దృష్టి మీకు ఎంతో సహకరిస్తుంది ఈశ్వర ధ్యానం శ్రేయస్కరం
No comments:
Post a Comment