మీ జీవితంలో పనులు ఆలస్యం అవుతున్నాయా? కష్టపడినా ఫలితం రావడం లేదా? దీనికి కారణం శని దోషం కావచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ ప్రదాత అంటారు.
శని దోషం అంటే ఏమిటి?
జాతక చక్రంలో శని చెడు స్థానంలో ఉన్నప్పుడు లేదా నీచ స్థితిలో ఉన్నప్పుడు శని దోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని సమయంలో ఈ దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
శని దోష లక్షణాలు
సులభ పరిహారాలు
- ప్రతి శనివారం శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.
- "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
- నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయండి.
- హనుమాన్ చాలీసా రోజూ చదవడం వల్ల శని దోషం తగ్గుతుంది.

No comments:
Post a Comment