Sunday, March 29, 2026

సింహ రాశి ఫలితాలు వార ఫలితాలు

29.03.2026 to 04.04.2026
సింహ రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది పనులు ప్రారంభిస్తే విజయాలు కాస్త అనుకూలంగానే ఉన్నాయి ఆర్థికపరంగా కాస్త అభివృద్ధి ఉంది ఆదాయం కొద్దిగా కనిపిస్తుంది ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది మిత్రుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం ధృవ సంకల్పంతో ముందుకు సాగాలి

No comments:

Post a Comment

Daily Panchangam - Tirupati - Nov 6, 2026 🙏 Shukravaram Panchangam Nov 6, 2026 - Tirupati ✨ Dhan Trayodashi...