Sunday, March 29, 2026

weekly horicipe kanya rasi virgo

29.03.2026 to 04.04.2026
కన్య రాశి వాళ్లకి అదృష్టం కాలవని చెప్పొచ్చు వ్యాపారంలో విశిష్టత అయినటువంటి గుర్తింపు లభిస్తుంది గౌరవంతో కూడుకున్న లాభాలు పొందుతారు సృజనాత్మక విషయాల పట్ల మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది గృహంలో శుభ సూచనలు ఉన్నాయి కుటుంబంలో కుటుంబం వాళ్ళ మంచి ఆనందం సకాలంలో బాధ్యత నిర్వహించడం గౌరవప్రదమైనటువంటి స్థానం పొందుతారు మీ కృషి నలుగురికి తెలుస్తుంది ఆదర్శంగా నిలుస్తుంది శుభవార్తలు వినే అవకాశం ఉంది శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం ఉత్తమం

No comments:

Post a Comment

Daily Panchangam - Tirupati - Nov 6, 2026 🙏 Shukravaram Panchangam Nov 6, 2026 - Tirupati ✨ Dhan Trayodashi...